వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి చల్లని తాటి ముంజులు ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మధ్యాహ్నం వేళ వేడిని జనం తట్టుకోలేకపోతున్నారు. దీంతో బాడీ వెంట వెంటనే డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వరప్రసాదమే ‘తాటి ముంజలు’. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాటి ముంజులు అమ్ముతూ 15000 రోజు సంపాదిస్తున్న ప్రసాద్ ను లోకల్ 18 పలకరించింది.
Source link


