Srisailam Temple Hundi Collections | 33 రోజుల్లో శ్రీశైలం హుండీ ఆదాయం రూ.4 కోట్లు



శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తి కాగా భక్తుల సమర్పణలు భారీగా నమోదు అయ్యాయి. మొత్తం రూ.4.83 కోట్ల నగదు హుండీ ఆదాయం నమోదు అవ్వగా, 162.2 గ్రాముల బంగారం మరియు 4.18 కిలోల వెండి కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.#srisailam #hundicolletions #Apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *