Sarat Uday: హైదరాబాద్‌కు చెందిన స్టాండ్-అప్ కామెడియన్ శరత్ ఉదయ్ బెంగళూరులోని కొరమంగలా వేదికపై తన షో నిర్వహిస్తుండగా టీడీపీ సపోర్టర్లు స్టేజ్‌పైకి వచ్చి అడ్డుకున్నారు. డిసెంబర్ 2024లో అప్‌లోడ్ చేసిన పాత “ఆంధ్ర పాలిటిక్స్” వీడియోలోని జోక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసి క్షమాపణ కోరారు. శరత్ ఇప్పటికే క్షమాపణ చెప్పినా కొత్తగా మళ్లీ అపాలజీ ఇవ్వాలని ఒత్తిడి చేశారు.
Source link
Sarat Uday: వివాదంలో స్టాండప్ కమెడియన్.. షోని అడ్డుకున్న టీడీపీ సపోర్టర్లు.. ఏమైంది?


