Headlines

శాంతికి సమయం కాదు

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ…

Read More

Mohammad Irfa Saibugaru's Exemplary Service|ఈ సాయిబుగారి సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

మహమ్మద్ ఇర్ఫా సాయిబుగారు, పేదలు, నిరుపేదలు, కార్మికులకు ప్రతిరోజూ దానధర్మాలు చేసి, తన స్వస్థలం పాయకరావుపేట నుంచి కాకినాడకు వెళ్లి వారి కష్టాలు తీర్చుతారు. Source link

Read More

సరిపడా గ్యాస్ నిల్వలు

మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

Gas Cylinder: ఏపీలో మరో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 4:30 PM IST CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. chandrababu CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన…

Read More

జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్‌తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని…

Read More

గ్యాస్ కొరత పేరుతో దళారీల దందా.. సిలిండర్ కోసం సామాన్యుల పోరాటం.. ఏపీలో గ్యాస్ సంక్షోభం తీవ్రం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 8:01 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్, అక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. + గ్యాస్ పక్కదోవ పట్టడానికి వీరే కారణం.. ఏపీలో తీవ్రమైన గ్యాస్ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒకప్పుడు సులభంగా లభించిన గ్యాస్ ఇప్పుడు సాధారణ ప్రజలకే కాదు, చిన్న వ్యాపారులకూ అందని ద్రాక్షలా మారుతోంది. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ,…

Read More

పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం – Visalaandhra

కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన న్యూదిల్లీ: పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురా వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. పిల్లలు, వారి తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సెల వులు నిర్ణయించాలని పేర్కొంది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళ వారం పితృత్వ సెలవులపైనా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిం దేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రికి కూడా సమాన బాధ్యత…

Read More

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం, మంటలు విస్తృతంగా వ్యాపించాయి

తిరుపతిలోని ఆటోనగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక స్క్రాప్ దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లో సమీపంలోని మరో షాపుకు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు షాపులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్మబడింది, దీనితో స్థానికులు మరియు ఇతర షాపుల నిర్వాహకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను…

Read More

న్యూజిలాండ్‌లో జాబ్.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఏపీ యువతకు బంపర్ ఆఫర్..! New Zealand Internship Golden Chance for Srikakulam Youth |

శ్రీకాకుళం వంటి జిల్లాల్లో పరిమితమైన ఉద్యోగ అవకాశాల మధ్య, న్యూజిలాండ్‌లోని ప్రముఖ హోటల్ గ్రూప్స్‌లో పనిచేసే అవకాశం రావడం యువతకు పెద్ద బ్రేక్‌గా భావించవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ & బేవరేజెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్‌కీపింగ్, కులినరీ వంటి విభాగాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పని చేసే విధానాన్ని నేర్చుకోవడంతో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. Source link

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More