ఉదయం వడగాల్పులు.. సాయంత్రం వడగళ్ల వానలు.. ఏపీలో వింత వాతావరణం! Andhra Pradesh diverse weather. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 18, 2026 9:56 PM IST మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉంటే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఏపీలో వింత వాతావరణం..! ఒక పక్క వడగాల్పులు , మరొక పక్క వడగళ్ల వానలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతూ…


