గ్రామీణ బాలికల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు.. సావిత్రమ్మ కళాశాల సక్సెస్ స్టోరీ..! venkaiah naidu at savitrama womens degree college graduation. | చిత్తూరు వార్తలు (Chittoor News)
మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభమైన ఈ కళాశాల, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉన్నత విద్యను అందించే కేంద్రంగా ఎదిగింది. Sri Venkateswara University అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ, చిత్తూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి. వంటి కోర్సులతో పాటు కంప్యూటర్స్, మైక్రోబయాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉండటం విద్యార్థినులకు విస్తృత అవకాశాలను కల్పిస్తోంది. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ,…


