Kendriya Vidyalaya Admissions 2026-27: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 20, 2026 6:37 AM IST కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభం. బాలవాటిక, మొదటి తరగతి ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 2 వరకు. బాలవాటిక-2, పై తరగతులు ఏప్రిల్ 2-8 ఆఫ్‌లైన్ దరఖాస్తులు. News18 దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా కేవీల్లో…


