Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్
Last Updated:Mar 20, 2026 2:33 PM IST Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి. + Visakhapatnam Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె…


