Tirumala Temple: మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారి సేవలో నారా కుటుంబం.. వీడియో చూశారా.. |

Last Updated:Mar 21, 2026 11:25 AM IST నారా చంద్రబాబునాయుడు కుటుంబంతో తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం, నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, టీటీడీ నుంచి తీర్థప్రసాదాలు. + మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా…

Read More

CM Chandrababu Naidu: దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలకు ఏపీ సీఎం భారీ విరాళం.. ఎంత ఇచ్చారో తెలుసా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:28 AM IST తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి భారీ విరాళం అందించడం విశేషంగా నిలిచింది. News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని,…

Read More

Nellore Accident: ఛీ ఛీ మానవత్వం మంటగలిసింది.. రక్తపు మడుగులో ఉన్న లారీ డ్రైవర్‌ను వదిలేసి కూల్‌డ్రింక్‌ బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:07 AM IST నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. గాయపడిన వారిని వదిలి కూల్‌డ్రింక్ బాటిళ్ల కోసం జనం పోటీ పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. News18 నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ సమాజపు పోకడపై అనేక ప్రశ్నలను సంధిస్తోంది. మానవత్వం మంటగలిసిపోయిందని, తోటి మనిషి ప్రాణం కంటే కొన్ని కూల్…

Read More

Gas Cylinder Shortage in Anakapalli | గ్యాస్ సిలిండ‌ర్ కోసం జనాల తిప్పలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడ‌వ‌రం మరియు రావికమతం మండలాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఎండలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. సుమారు 500 మీటర్ల వరకు పొడవైన క్యూలైన్‌లో నిలబడి సిలిండర్ కోసం పడిగాపులు కాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు – Visalaandhra

లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల…

Read More

Vijayawada: విజయవాడలో అమానుషం.. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై యువకుడి ఘాతుకం.. తినుబండారాల ఆశ చూపి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 6:37 AM IST అభంశుభం తెలియని, మానసిక స్థితి సరిగ్గా లేని ఇద్దరు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్న ఒక కామాంధుడు, వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం ఆ బాలికల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆ యువకుడి ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: కృష్ణా నదీ తీరాన ఉన్న రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. అభంశుభం…

Read More

అమెరికా ఎఫ్-35కి ఇరాన్ దెబ్బ

తెహ్రాన్: అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ద్బెతీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో అది పశ్చిమాసియాలోని అమెరికా స్థావరంలో అత్యవసరంగా దిగిందని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ‘మా గగనతల రక్షణ వ్యవస్థ అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీసింది. అది ఏ స్థాయిలో దెబ్బతిన్నదనే దర్యాప్తు చేస్తున్నాం. విమానం పూర్తిగా ధ్వంసం కావడానికే…

Read More

Vijayawada Weather Forecast: ఒకవైపు ఉక్కపోతతో కూడిన ఎండ.. మరోవైపు ఉరుములతో వర్షం.. విజయవాడ వెదర్ రిపోర్ట్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 4:43 AM IST ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం అనూహ్యంగా మారే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషణలు చెబుతున్నాయి. వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. విజయవాడలో సాధారణంగానే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, వ్యాపార రాజధాని విజయవాడలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. కృష్ణా నదీ తీరాన ఉన్న ఈ నగరంలో ఈ శనివారం వాతావరణం…

Read More

ట్రంప్ చైనా పర్యటన వాయిదా – Visalaandhra

వాషింగ్టన్: తన చైనా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసుకున్నారు. సుమారు నెలన్నర రోజులు పాటు ఈ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ‘చైనా పర్యటనను నెలన్నర రోజులు వాయిదా వేసుకున్నా. ఇది ఖరారైంది కానీ, చైనాలో పర్యటించాలని ఎదురు చూస్తున్నా’ అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు వద్దని ఇజ్రాయిల్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు. ‘మా దేశాలకు సమన్వయం కుదిరింది కానీ ఇజ్రాయిల్…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో భారీగా పతనం అయిన బంగారం ధరలు.. చాలా రోజుల తర్వాత 1.40 లక్షల దిగువకు! |

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం సుమారు రూ.1,48,910 వద్ద కొనసాగుతోంది. ఇది గత రోజు ధరతో పోలిస్తే దాదాపు రూ.1,310 కంటే ఎక్కువ తగ్గుదలగా భావించవచ్చు. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి రూ.1,36,550 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,730 వద్ద ఉంది. ఈ విపరీతమైన తగ్గుదల వల్ల బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి…

Read More