అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు..

తెలుగుదేశం పార్టీ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లు కూటమి ప్రభుత్వం చేస్తోందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ,ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు పవర్లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మామాట్లాడుతూ…

Read More

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే |

ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…

Read More

లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి

విశాలాంధ్ర-దుండిగల్ : గురువారం లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణం పట్ల బాచుపల్లి 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆగం రాజు ముదిరాజ్ కాలనీ ప్రజలతో కలిసి ఘన నివాళులర్పించారు. Source link

Read More

Today Top 10 News: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం?.. మంత్రి సంచలన కామెంట్స్ | తెలంగాణ వార్తలు

మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించగా, కేసీఆర్‌తో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి వెల్లడించారు. 2.అవినీతి జరిగిందని సీఎం చెప్పారు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు,…

Read More

గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి…

Read More

నెరవేరిన సిక్కోలు ప్రజల ఏళ్ల కల.. ఇక తిరుపతికి నేరుగా డైరెక్ట్ రైలు ప్రారంభం..!

శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్య కొత్త హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం, వారానికి ఒకసారి సర్వీస్, భక్తులకు సౌకర్యం, కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కీలకం Source link

Read More

వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది..

బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివి. శేషువిశాలాంధ్ర ధర్మవరం : వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనము తెలుస్తుందని బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చటర్జీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషు మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్దుల దాకా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను వందేమాతరం రగిలించింది అని తెలిపారు….

Read More

రాజోలు రిటర్న్ గిఫ్ట్.. కోనసీమలో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్ కళ్యాణ్..! Pawan Kalyan Konaseema development | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 6:50 PM IST డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో రాజోలు, అంతర్వేది, పి గన్నవరం ప్రాంతాలకు 30 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ శంకుస్థాపన, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం + కష్టాల్లో ఆదుకున్న రాజోలు కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూడండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. రాజోలు నియోజకవర్గంతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి చాటుతూ, స్థానిక ప్రజల…

Read More

నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు…

Read More

గ్రామీణ బాలికల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు.. సావిత్రమ్మ కళాశాల సక్సెస్ స్టోరీ..! venkaiah naidu at savitrama womens degree college graduation. | చిత్తూరు వార్తలు (Chittoor News)

మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభమైన ఈ కళాశాల, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉన్నత విద్యను అందించే కేంద్రంగా ఎదిగింది. Sri Venkateswara University అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ, చిత్తూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి. వంటి కోర్సులతో పాటు కంప్యూటర్స్, మైక్రోబయాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉండటం విద్యార్థినులకు విస్తృత అవకాశాలను కల్పిస్తోంది. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ,…

Read More