AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 25, 2026 11:15 AM IST తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం. Kesineni Sivanath (fb) వైసీపీ ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్…


