మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీరాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ హైదరాబాద్ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం మీటింగ్‌లు పెట్టడం, ఃజై శ్రీరామ్ః అనడమే పనిగా…


