Headlines

Easter Festival: ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే..హోలీ వీక్ అంటే ఏంటీ..? |

Last Updated:Apr 02, 2026 4:52 PM IST Easter Festival: క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది.ఈస్టర్‌కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. ఈ వారంలో ప్రతి రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. + ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే Easter Festival: క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్‌ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున…

Read More

వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..

యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం మెదడులో ఎలక్ట్రోడ్ల అమరికతో పార్కిన్సన్ బాధితులకు పునర్జన్మ అత్యాధునిక సాంకేతికతతో నిలిచిన హైటెక్ సిటీ యశోద వైద్య బృందం మందులు పనిచేయని దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఒక్కటే మార్గం బాధితుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి సేవలు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ…

Read More

Tirumala Temple | శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | #local18shorts

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివచ్చారు. భక్తి భావంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయ భారతి సయాని, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#tirumala #apnews Source link

Read More

అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది. ‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?్ణ్ణ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన…

Read More

Vizag Residents Protest Against Amaravati Bill | అమరావతి బిల్లుపై విశాఖవాసుల ఆగ్రహం..| #local18V

అమరావతి బిల్లు ఓకే కావడంతో ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖకి అన్యాయం జరుగుతుందంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. కారణాలు ఏవైనా విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందని మరోసారి తమ బిగ్గర స్వరాన్ని వినిపిస్తున్నారు.#vizagresidents #amaravatibill #Apnews Source link

Read More

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు.. సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు…

Read More

80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link

Read More

అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు…

Read More

Tirupati: వైసీపీ నేత భూమన నేతృత్వంలో మత మార్పిడి.. ఆ దంపతులు ఎవరో చూడండి

Tirupati : టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. Source link

Read More

Hanuman Jayanti: ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి ఎందుకు చేస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు, విశాఖలో ఆలయాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగి, భక్తులు ప్రత్యేక పూజలు, సుందరకాండ పారాయణం చేస్తూ హనుమంతుని కృప కోరుతున్నారు Source link

Read More