Kadiri: సాయం చేద్దామని వెళ్తే.. ప్రాణాలు పోయాయి.. కదిరిలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి నలుగురు దుర్మరణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 4:39 AM IST ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం నాలుగు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది. ప్రతీకాత్మక చిత్రం Kadiri: అపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇల్లు తగలబడుతోందని భావించి మంటలు ఆర్పేందుకు వెళ్లిన స్థానికులు, ఊహించని రీతిలో జరిగిన భారీ పేలుడుకు చిక్కారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో తగ్గుతున్న బంగారం ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ. 110 తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ. 14,520 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధర రూ. 1,45,200 కు చేరుకుంది. తక్కువ స్వచ్ఛత కలిగిన 18 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై రూ. 90 తగ్గి, రూ. 11,880 వద్ద స్థిరపడింది. తులం బంగారం ధర రూ. 1,18,800కు చేరింది. Source link

Read More

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి.. విశాఖలో జనసేన శ్రేణుల ప్రత్యేక పూజలు, హోమాలు..! Pawan Kalyan health. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 2:45 PM IST పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం విశాఖపట్నంలో జనసేన నేతలు, వీర మహిళలు సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు, శస్త్రచికిత్స విజయవంతం, పూర్తి కోలుకోవాలనే ప్రార్థనలు + ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని విశాఖలో ప్రత్యేక పూజలు ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షతో విశాఖపట్నంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

Read More

Matsyakara Bharosa: త్వరలో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.20 వేల జమ.. ఏపీ ప్రభుత్వం నుంచి అదిరిపోయే ప్రకటన |

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పథకం కింద కేవలం రూ. 10,000 మాత్రమే ఆర్థిక సాయంగా అందేది. అయితే, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయాన్ని రూ. 20,000లకు పెంచి, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు పెద్ద ఊరట కల్పించింది. పెరిగిన ధరలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. Source link

Read More

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు

గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ…

Read More

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. సోమవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు,…

Read More

Rammohan Naidu : ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పర్యటనను తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్మారకార్థం నివాళులర్పించి ప్రారంభించారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకే తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. “ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ (రవాణా సౌకర్యాలు) మెరుగుపడటం చాలా ముఖ్యం” అని ఆయన స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే లైన్లతో పాటు…

Read More

Varahi Tempe at Godavari Districts | మీ ఆశయాలు నెరవేరాలంటే.. ఈ ఆలయానికి తప్పక వెళ్ళండి

పవన్ కళ్యాణ్ వారాహి ప్రచారం తర్వాత గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది, ఐదు శుక్రవారాల కుంకుమ పూజలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. Source link

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Feb 17, 2026 2:59 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్..! Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు…

Read More

ప్రజా సమస్యలు ‘గోవిందా’ – Visalaandhra

లడ్డూ పైనే గొడవలు. భక్తికి, రాజకీయానికి మధ్య నలుగుతున్న సామాన్యుడు. ఏపీలో ముదురుతున్న దైవ రాజకీయం విశాలాంధ్రసచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. సామాన్యుడి ఆకలి కేకలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి ‘నిజమైన’ సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్ప్పుడు రాష్ట్రమంతా ‘నెయ్యికొవ్వు`క్షమాపణలు’ అనే మూడింటి చుట్టూనే తిరుగుతోంది. భక్తిని అడ్డం పెట్టుకుని ఈ ‘ప్రాయశ్చిత్త’ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా…

Read More