రైతు ఇంటి ఆణిముత్యం.. సివిల్స్‌లో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణమైన జయశ్రీ..! Rayalam Jayashree honored in Palamaner for achieving 360th rank in Civils. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:Mar 09, 2026 5:33 PM IST రాయలం జయశ్రీ, చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జర్రావారిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాముల రెడ్డి కుమార్తె, సివిల్స్ పరీక్షలో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణంగా నిలిచింది. + సివిల్స్ పరీక్షలు సత్తా చాటిన తెలుగు తేజం ఎన్నోర్యాంక్ అంటే…!!!! సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంక్ సాధించడం చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన…


