ఇందాపూర్ డెయిరీపై రచ్చ
వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో…


