Amaravati Capital: తిరుపతిలో అమరావతి సంబరాలు.. దేవతల రాజధాని అంటూ టీడీపీ నేతల వేడుకలు |
Last Updated:Apr 03, 2026 9:56 AM IST Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. + Amaravati Capital Tirupati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని అందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో అన్నీ వర్గాల ప్రజలు…


