Organic Food: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆర్గానిక్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్న ప్రజలు..! organic food boom in srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)
ఈ మార్పుకు శ్రీకాకుళం వంటి చిన్న పట్టణాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఆర్గానిక్ షాపులు ఇప్పుడు అక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఏర్పడటం విశేషం. ముఖ్యంగా సిరిధాన్యాలు, అంటే మిల్లెట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. సామలు, కొర్రలు, జొన్నలు, అరికలు, వరిగలు వంటి ధాన్యాలతో తయారుచేసిన బిస్కెట్లు, స్నాక్స్, మిక్చర్లు ఆరోగ్యానికి మంచివని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దార్లపూడి రవి గత 15 సంవత్సరాలుగా…


