Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….


