వ్యాపారులతో లో కళ్యాణ్ మేలపై అవగాహన సదస్సు..
మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘం ప్రాంగణంలో దాదాపు 87 మంది వీధి వ్యాపారులతో లోక్ కళ్యాణ్ మేలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు పట్టణస్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వామిజి 2.0 లోక్ కళ్యాణ్ మేల పథకం ద్వారా వీధి విక్రయదారులు చిన్న వ్యాపారులు చేసుకునే వారికి పీఎంఎస్…


