వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..
యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం మెదడులో ఎలక్ట్రోడ్ల అమరికతో పార్కిన్సన్ బాధితులకు పునర్జన్మ అత్యాధునిక సాంకేతికతతో నిలిచిన హైటెక్ సిటీ యశోద వైద్య బృందం మందులు పనిచేయని దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఒక్కటే మార్గం బాధితుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి సేవలు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ…


