AP Unified Family Survey: ఏపీ కుటుంబ సర్వేలో కీలక అప్‌డేట్.. వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
మార్పులు, కండీషన్లు: – ఇదివరకు సబ్మిట్ చేసిన సర్వేలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. – ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ అవకాశం ఉంటుంది. – ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత డేటాలో అప్‌డేట్ అయ్యి కనిపిస్తాయి. – మరణాలు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి గురించి పొరపాటుగా వివరాలు ఇచ్చిన వారు.. తిరిగి ఆ వివరాలను ఇప్పుడు సరిచేసుకునే సౌలభ్యం ఉంది. – తప్పుగా నమోదైన వివరాలను…


