అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి
విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను…


