Weather: అతి తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. మనకు భారీ వర్షాలు!

Weather: నాసా అంచనా వేసిందే జరుగుతోంది. వాతావరణంలో అతి భయంకరమైన మార్పులు వస్తున్నాయి. దీని వల్ల భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ తీవ్ర తుపాను.. వాతావరణ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. Source link

Read More

Shani Dev Blessings: 30 ఏళ్ల తర్వాత శని దేవుడి అద్భుత రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..!

శని కుంభం నుంచి మీనంలోకి మారడంతో అరుదైన రాజయోగం, వృషభ మిథున తులా రాశులకు ఆర్థిక లాభాలు, గౌరవం, ఆరోగ్య మెరుగుదల, ధనుస్సు మకర కుంభ మీన రాశులకు జాగ్రత్త సూచన Source link

Read More

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

ప్రతి బ్యాంకులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి..

వన్ టౌన్ సీఐ రెడ్డప్ప విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో గల ప్రతి బ్యాంకులో ఉన్న మేనేజర్లందరూ కూడా తమ తమ బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, అదేవిధంగా పట్టణంలో ఏటీఎంలు ఉన్నచోట తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని వన్ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్టౌన్ పరిధిలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు నోటీసులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో అధికంగా బ్యాంకుకు…

Read More

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల నిరీక్షణ.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

శిలాతోరణం వరకు సాగిన క్యూలైన్లు శనివారం ఉదయం నుండే భక్తుల రాక గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా భక్తులతో భర్తీ కావడంతో, క్యూలైన్ రింగురోడ్డులోని శిలాతోరణం వరకు పొడవుగా సాగింది. ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, గోవింద నామస్మరణతో భక్తులు ఓపికగా వేచి ఉంటున్నారు. దర్శన సమయాల వివరాలు: శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ విభాగాల్లో వేచి ఉండే సమయాలు ఇలా ఉన్నాయి: సర్వదర్శనం…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 ముఖ్య వార్తలు.. 2 నిమిషాల్లో చదివేయండి?

Today Top 10 News Headlines: ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ముఖ్యమైన 10 వార్తలను ఒకే చోట సంక్షిప్తంగా అందిస్తున్నాం. రాజకీయాలు, సినిమా, ఆర్థికం, క్రీడలు, టెక్నాలజీ సహా అన్ని రంగాల తాజా అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. Source link

Read More

టేకాఫ్‌ సమయంలో భయానక ఘటన.. ఇంజిన్‌లోకి వ్యక్తిని లాక్కొన్న విమానం..

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్‌లోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్‌లన్స్ విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రన్‌వే దాటుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా భద్రతా కంచెను దూకి విమానానికి అత్యంత సమీపంగా చేరుకున్నాడు. అదే సమయంలో టేకాఫ్‌ కోసం వేగం పెంచుతున్న ఎయిర్‌బస్ A321 విమానం ఇంజిన్‌ అతడిని ఒక్కసారిగా లోపలకు లాగేసుకుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు….

Read More

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More

పరీక్ష ముందురోజే ప్రశ్న పత్రం లీక్

మహారాష్ట్ర టెట్ వాయిదాథానే (మహారాష్ట్ర): దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్ కలకలం రేపింది. మహారాష్ట్రలో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’(టెట్) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీకైంది. దీంతో (నేడు) ఆదివారం జరగబోయే పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి తెలిపింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర పరీక్షల మండలి శనివారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, నమ్మకత్వాన్ని కాపాడేందుకే ఈ కఠిన…

Read More