మహిళల ఐక్యతకు నిదర్శనం.. యోగా, రంగుల మధ్య మహిళా దినోత్సవ సంబరాలు..! Womens Day celebrations held grandly in Kakinada | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 06, 2026 6:35 PM IST మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో జోష్ యోగ టీం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మహిళలు యోగా, డాన్స్‌లతో ఆనందంగా పాల్గొన్నారు. + మహిళా దినోత్సవ వేడుకలు ఆడిపాడి సందడి చేసిన మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల…


