తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు – Visalaandhra
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్‌ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు…


