Summer Diseases: ఎండ తీవ్రతతో పశువుల్లో ‘హీట్ స్ట్రెస్’.. వేసవిలో పాడి రైతులు చేయాల్సిన పనులివే! |
Last Updated:Apr 05, 2026 10:17 AM IST వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పశువుల్లో హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ మోహన్ హెచ్చరిక, నీడ, శుభ్రజలం, టీకాలు తప్పనిసరి అన్నారు + వేసవికాలంలో పశువులకు వచ్చిన వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువుల్లో అనేక రకాల వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. తీవ్ర ఎండలు,…


