మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వెల్లడించారు.దీంతో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కొత్త…


