AP News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ అదరహో.. ఏకంగా 5 జాతీయ అవార్డులు గెలిచిందోచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 01, 2026 6:47 AM IST AP Latest News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. AP News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ…


