RK Beach: సాగర తీరంలో సరికొత్త అందం.. ఆర్‌కే బీచ్‌లో పర్యాటకులను కట్టిపడేస్తున్న పావురాల గుంపు.

విశాఖ ఆర్కే బీచ్ వైఎంసిఏ వరకు సాగర్ తీరంలో ఫ్రెండ్లీ పావురాలు నగరవాసులు పర్యాటకులకి ఆకర్షణగా మారి మేత నీటితో ఆడుకుంటూ సెల్ఫీలకు పోజులిస్తున్నారు. Source link

Read More

ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

అప్రమత్తంగా లేకపోతే అకౌంట్లు ఖాలీ… పోలవరం: సైబర్ నేరగాళ్లు ఆగడాలు రానురాను పెచ్చుపెరుగుతున్నాయి. నేరగాళ్ళు రోజురోజుకీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తప్ప్పు తెలిసినంత వరకు ఇటువంటి నేరాలు బయకురావడం లేదు. ఇటీవల ఈ మధ్య ఓ మాజీ ఐపీఎస్ భర్యను షేర్లు పేరు చెప్పి బురిడీ కొట్టించి సుమారు మూడు కోట్లు వరకు కాజేశారు. రెండు రోజుల కిందటే ఓ మాజీ డీజీపీ మనమరాలు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్…

Read More

Social Service: నల్ల కళ్లజోడు తీస్తే ఆయనో దేవదూత.. రాజోలు సీఐ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:00 AM IST డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో CI టీవీ నరేష్ కుమార్ రాజోలు ప్రాంతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవా కార్యక్రమాలు చేసి పాసర్లపూడి లంక బాధితులకు అండగా నిలిచారు. + నల్లకళ్ళజోడు వెనక ఇంత జాలి దయ ఉందా. శభాష్ పోలీస్ సాధారణంగా ‘పోలీసు’ అనగానే మనకు గుర్తొచ్చేది కాస్త గంభీరమైన ముఖం, కఠినమైన మాటలు, చేతిలో లాఠీ. ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు…

Read More

Kanipakam Temple: భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా.. |

Last Updated:Mar 22, 2026 9:35 AM IST కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వరుస సెలవులతో భక్తుల రద్దీ పెరిగి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు. + title=భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..! /> భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..! చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం…

Read More

Cyber Scam: ఫేస్‌బుక్ పరిచయంతో కొంపమునిగింది.. యువతి మాయమాటలు నమ్మి రూ. కోటి పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:18 AM IST ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఏకంగా రూ. కోటికి పైగా నగదును సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Scam: సామాజిక మాధ్యమాల్లో పెరిగే పరిచయాలు ఒక్కోసారి జీవితాంతం కూడబెట్టిన సంపాదనను ఆవిరి చేస్తాయని చెప్పడానికి బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ…

Read More

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల నిరీక్షణ.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

శిలాతోరణం వరకు సాగిన క్యూలైన్లు శనివారం ఉదయం నుండే భక్తుల రాక గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా భక్తులతో భర్తీ కావడంతో, క్యూలైన్ రింగురోడ్డులోని శిలాతోరణం వరకు పొడవుగా సాగింది. ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, గోవింద నామస్మరణతో భక్తులు ఓపికగా వేచి ఉంటున్నారు. దర్శన సమయాల వివరాలు: శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ విభాగాల్లో వేచి ఉండే సమయాలు ఇలా ఉన్నాయి: సర్వదర్శనం…

Read More

Health Tips: వైట్ లేదా సెమీ రెడ్ క్యాబేజ్.. ఆరోగ్యానికి ఏది మంచిది.. ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి..? |

Last Updated:Mar 22, 2026 6:24 AM IST సెమీ రెడ్ క్యాబేజీ లో కాల్షియం ఆంథోసైనిన్స్ విటమిన్ C K ఎక్కువగా ఉండి వైట్ క్యాబేజీ కంటే ఆరోగ్యానికి మేలు ధర రైతు బజార్లో తక్కువగా ఉంటుంది. + వైట్ క్యాబేజ్.. సెమీ రెడ్ క్యాబేజ్..! ఆరోగ్యానికి ఏది మంచిది.. అసలు పోషకాలు ఎలా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం తీసుకునే ఆహారం ఎంత రుచిగా ఉందనే దానికంటే, అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి…

Read More

Gold Silver Rates in Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా పడిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,48,910 నుంచి రూ. 1,45,970కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.1,36,550 నుంచి రూ.1,33,800కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.2,250 తగ్గి రూ.1,11,730 నుంచి రూ.1,09,480కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.5 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

AP Tourism: విశాఖ సాగర తీరాన అంతర్జాతీయ ఆతిథ్యం.. రూ. 250 కోట్లతో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్‌కు భూమి పూజ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 2:17 PM IST విశాఖపట్నం లో Hyatt ఫైవ్ స్టార్ హోటల్ కు కందుల దుర్గేష్ భూమి పూజ. PVR గ్రూప్ 250 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి కొత్త ఊపు. సాగర తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం.. హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో మైలురాయి నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మక ‘హయత్’…

Read More

పెద్దపులి మైండ్ గేమ్.. అధికారులను మోసం చేస్తూ తిరుగుతున్న టైగర్.. ఏపీలో టెన్షన్..!

ఆంధ్రప్రదేశ్ కాకినాడ పరిసరాల్లో పెద్దపులి 18 రోజులుగా గేదెలపై దాడులతో సంచారం, అధికారులు 150 మంది బృందాలు, హనుమాన్ బృందాలతో పట్టుకునే యత్నాలు. Source link

Read More