ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’!
పాలనలో గ్రామాల్లో తిరగని సర్పంచులుఇప్పుడు మాజీల ముద్రతో తిప్పలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐదేళ్ల పాటు గ్రామాల్లో చక్రం తిప్పిన సర్పంచుల పదవీ కాలం ముగిసి వారం కావస్తోంది. మొన్నటి వరకు ‘సర్పంచ్ గారు’ అని పిలిపించుకున్న వారు ఇప్పుడు ‘మాజీలు’గా మిగిలిపోయారు. అయితే, పదవిలో ఉన్న కాలంలో ప్రజలతో మమేకమవ్వడంలో మెజారిటీ సర్పంచులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా…


