Dairy Farming Tips: పాడి పశువుల్లో పాల దిగబడి తగ్గుతుందా.. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ అంటున్న వైద్యులు |
Last Updated:Mar 27, 2026 10:33 AM IST Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడానికి కారణాలు చెప్పారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పశుగ్రాసాల కొరత, నీటి లభ్యత లోపం పాల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. + పాడి పశువుల్లో పాల దిగబడి తగ్గుతుందా అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా…


