Macherla: పోలీసు కాదు కీచకుడు.. ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. మాచర్లలో వెలుగు చూసిన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 11, 2026 6:37 AM IST పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఒక ఏఎస్సై (ASSI) సాగిస్తున్న బ్లాక్ మెయిల్ దందా బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Macherla: సమాజంలో అన్యాయం జరిగితే సామాన్యుడు వెళ్లేది పోలీసుల దగ్గరకు. కానీ, ఆ పోలీసులే అక్రమాలకు పాల్పడితే, రక్షించాల్సిన వారే రాబందుల్లా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?…


