CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 27, 2026 10:32 PM IST CM Chandrababu: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు. chandrababu CM Chandrababu: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే…


