మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో కాకతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభ….
విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటి 11 పథకాలను దక్కించుకున్నారని కాకతీయ హెల్త్ క్లబ్ చైర్మన్ కాపా రవీంద్రనాథ్ తెలిపారు స్విమ్మింగ్ కోచ్ గోపీచంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే విజయతలగా పథకాలను గెలుచుకున్న వారికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆదివారం జగ్గయ్యపేట లో జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలకు జగ్గయ్యపేట డ్రీమ్ అసోసియేషన్…


