అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…


