శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు. Srisaila Mallikarjuna Swami Devasthanam free laddu prasadam distribution |

Last Updated:Feb 14, 2026 10:56 PM IST మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్షలాది భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మెరుగైన సేవలు, ట్రాఫిక్ సౌకర్యాలు కల్పించారు. + శ్రీశైల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 4 రోజుల పాటు ఉచిత లడ్డు.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర…

Read More

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక

విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు, అప్పుల వడ్డీరేట్లను తగ్గించి రూ.1,658 కోట్ల ఆదా సాధిస్తామని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్లు, కేంద్ర పథకాల నిధులు విడుదల చేసి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించామని, పెట్టుబడులకు అనుకూల పరిసరాలు, పరిపాలన సౌకర్యాలు సృష్టించినట్లు తెలిపారు. కొత్త విధానాలు, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, స్టార్టప్, పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని స్థిర, పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇది మెరుగైన బడ్జెట్:…

Read More

అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి – Visalaandhra

సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు…

Read More

AP budget 2026 Atchannaidu Speech | రైతులకు పండగే.. రూ.6600 కోట్ల సాయం | N18V

AP Budget 2026 Live Video: నేడు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏపీ బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశముంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.#apbudget #farmers #Atchannaidu Source link

Read More

పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టూ టౌన్ సిఐ రెడ్డప్ప పోక్సోచట్టము, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ధర్మవరం సబ్‌డివిజన్ శక్తి టీమ్–1, తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం , దాని శిక్షలు, బాల్య వివాహాలు ,వాటి చట్టపరమైన పరిణామాలు, ఈవ్‌ టీజింగ్, అలాగే 18 సంవత్సరాల లోపు వయస్సులో ప్రేమ సంబంధాల వల్ల…

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More

ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్‌ ఏర్పాటు – Visalaandhra

ఏపీపీఎస్సీలో అక్రమాల దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్‌ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావ‌డంతో దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్‌ అపీల్‌, అనుబంధ పిటిషన్లు దాఖల‌య్యాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని…

Read More

AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! | AP Budget 2026 Major ESI Hospital Expansion for Workers | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 14, 2026 1:45 PM IST ఏపీ వాసులకు గుడ్ న్యూస్! హెల్త్ నెట్‌వర్క్ రెడీ.. ఇక వైద్యం కోసం కష్టాలు ఉండవు! బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు. AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక వర్గాల అభ్యున్నతి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా పాత…

Read More

ప్రపంచ వృద్ధిలో 16 శాతం భారత్‌దే: మోదీ

దిల్లీ:ప్రపంచ వృద్ధిలో 16% భారతదేశ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని వృద్ధిపథంలో నడిపించే సత్తా కలిగిన వాహకంగా భారత దేశం అవతరిస్తోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దిలో భారత్‌ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై స్వారీ చేస్తోందన్నారు. ఈ పరుగును ఒత్తిడితోనే అనివార్య పరిస్థితులతోనో ప్రారంభించలేదని, దృఢమైన విశ్వాసంతో మార్పును తీసుకురావాలన్న నిబద్ధతతో చేపట్టామని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…

Read More