Best Egg Laying Chicken Breeds: సంవత్సరం అంతా గుడ్లు పెట్టే కోళ్లు ఇవే.. లాభాలు బాటలో అక్కడి రైతులు | బిజినెస్
Last Updated:Apr 09, 2026 4:18 PM IST తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే కోళ్ల పెంపకం + Best Egg Laying Chicken Breeds Best Egg Laying Chicken Breeds: సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అంతే కాకుండా కుటుంబానికి అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా సులభంగా అందించవచ్చు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పశుసంవర్ధన శాఖ , మత్యశాఖ శాస్త్రవేత్త…


