Headlines

తండ్రిని బలిగొన్న ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ కుమారుడు

విశాలాంధ్ర – నార్పల:- మండల పరిధిలోని నాయనపల్లి గ్రామంలోని సుంకలమ్మ ఆలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన బాలరాజు (45) (తండ్రి: ఓబులేసు) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ప్రమాదంలో ఆయన కుమారుడు ప్రవీణ్ (21) గాయపడ్డాడు. గాయపడిన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న…

Read More

టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ

విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు శనివారం టీడీపీ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి సహాయంగా ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు….

Read More

రాష్ట్రవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం! Veteran Journalist Awards. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 10:54 PM IST రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది News18 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్…

Read More

అన్నాడీఎంకేకు మరో దెబ్బ

ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామాచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజానామా పరంపర కొనసాగుతోంది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం విజయభాస్కర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు…

Read More

Nara Lokesh Lays Foundation for Carrier Industry | క్యారియర్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు Source link

Read More

రూ.1 కోటి విలువైన 500 మొబైల్స్ రికవరీ.. తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ మేళా! Tirupati police mobile recovery | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 6:55 PM IST తిరుపతి జిల్లా పోలీసులు 14వ దశ మొబైల్ రికవరీ మేళాలో రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు ఇచ్చారు, CEIR ద్వారా ఫిర్యాదులు, భద్రత సూచనలు ఇచ్చారు News18 మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అలాంటి ఫోన్ పోగొట్టుకుంటే అందులోని డేటా, బ్యాంకింగ్ యాప్స్, వ్యక్తిగత సమాచారం కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, తిరుపతి జిల్లా…

Read More

Chrysanthemum Farming Profits | చామంతి సాగులో సూపర్ ట్రిక్… ఖచ్చితంగా లాభాలే!

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు.చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు.ఇలా సాగు ఎందుకుచేస్తారు.. ఇలా…

Read More

Food Festival: విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్.. ఘుమఘుమలాడిన విదేశీ వంటలు.. పూర్తి వివరాలు ఇవే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 7:05 AM IST విశాఖపట్నం బీచ్ రోడ్ వద్ద AU శతాబ్ది వేడుకల్లో International Students Feast Festలో 40 దేశాల వంటకాలు, సంస్కృతులు ఏకవేదికగా మెరిశాయి. + విశాఖలో విదేశీ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్..! ఘుమఘుమలాడిన విదేశీ వంటలు విశాఖపట్నం నగరంలోని సాగర తీరం విభిన్న దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు నోరూరించే వంటకాలకు వేదికైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్…

Read More

ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్…

Read More

Profitable Business: ఇది కదా వ్యాపారం అంటే.. రూ.12 కౌజు పిట్టలు కొని రూ.70 కు అమ్మకం.. నెలకే లక్షల్లో లాభం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 7:11 PM IST Profitable Business: అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన జగదీష్, చదువు ఆగినా కౌజు పిట్టల పెంపకంతో నెలకు 10 వేల పిట్టలు పెంచి, రూ.70 వేల నుంచి 1.50 లక్షల వరకు లాభం ఆర్జిస్తున్నాడు + News18 అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణానికి చెందిన జగదీష్ అనే యువకుడు, జీవితంలో ఎదురైన కష్టాలను అవకాశాలుగా మలుచుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ…

Read More