చిత్తశుద్ధి లేక ‘చెత్త’ను వదిలేశారు
విజయవాడలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప’లో మంత్రి నారాయణóవిజయవాడ: గత ప్రభుత్వం పారిశుధ్యంపై కనీసం చిత్తశుద్ధి చూపలేదని, వారు వదిలిపెట్టిన చెత్తను కూటమి తొలగిస్తోందని పురుపాలక శాఖా మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్‌యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వదిలేసిన 153 లక్షల టన్నుల వ్యర్థాల్లో……


