అమరావతికి మరో కీలక ప్రాజెక్టు – Visalaandhra

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను…

Read More

Weather Update: రాష్ట్రంలో మరో ద్రోణి ఎఫెక్ట్.. ఈదురు గాలులతో భారీ ఆకాల వర్షం..

ద్రోణి ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో వాతావరణం మారే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. Source link

Read More

ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం

. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు,…

Read More

Thursday: గురువారం సాయిబాబాని ఎందుకు పూజిస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

గురువారం శిర్డీ సాయిబాబా భక్తులకు ప్రత్యేక రోజు, విశాఖపట్నం ఆలయాల్లో భారీ రద్దీ, ఉపవాసాలు, సాయి సచ్చరిత్ర పఠనం, పసుపు దుస్తులు, దానం వంటి ఆచారాలు విస్తృతం Source link

Read More

తోక ముడిచిన ట్రంప్ – Visalaandhra

ఇరాన్‌పై రెండు వారాలు సైనిక చర్య నిలిపివేసినట్లు ప్రకటన . ఈ లోగా ఒప్పందం చేసుకుంటామని వెల్లడి. పది షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించిన తెహ్రాన్. దురాక్రమణకు పాల్పడితే దీటుగా స్పందిస్తామని హెచ్చరిక. రేపు ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరుదేశాలకు పాక్ ఆహ్వానం తెహ్రాన్/వాషింగ్టన్: ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని ప్రగల్బాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్ చూపిన తెగువకు తల వంచారు. ీVAర్మోజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు మరో…

Read More

Today Top 10 News: ఎన్నికల ముందే విజయ్‌కు భారీ షాక్.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా అంటున్న జగన్ | తెలంగాణ వార్తలు

గురువారం కేరళ, అస్సాం పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. . ఎన్నికల ముందే విజయ్‌కు భారీ షాక్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. టీవీకేకు భారీ షాక్‌…

Read More

నేటి నుంచి దుకాణాల వేలం

అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో…

Read More

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీలతో భారీ నియామకాలు..! |

Last Updated:Apr 08, 2026 10:34 PM IST ఏప్రిల్ 10న అన్నమయ్య జిల్లాలోని కలికిరి శ్రీనివాస జూనియర్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా, 10కు పైగా కంపెనీలు, 500కు పైగా ఉద్యోగాలు, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హులు News18 నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి…

Read More

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More

watermelon: పుచ్చకాయ ఇలా తింటున్నారా.. వైద్యులు చెప్పే షాక్ ఇచ్చే నిజాలు ఇవే..! very cold watermelon harms digestion doctor warning. |

Last Updated:Apr 08, 2026 11:31 PM IST విశాఖపట్నం పద్మశ్రీ హాస్పటల్ డాక్టర్ రామ్ కుమార్ హెచ్చరిక, ఫ్రిజ్ లో అతి చల్లని పుచ్చకాయ జీర్ణక్రియ, గొంతు సమస్యలు పెంచుతుందని, తాజాగా స్వల్ప చల్లదనంతో తినాలని సూచన Source link

Read More