ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు

ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్ + అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం…

Read More

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన ప్రదేశం.. దారపల్లి వాటర్ ఫాల్స్..! Darapalli Waterfalls New Attraction for Nature Lovers in Godavari Districts. |

ఎండలు క్రమంగా పెరుగుతున్న వేళ చాలా మంది చల్లని ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు ప్రకృతి మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. పచ్చని అడవి మధ్యలో భారీ డ్యాం నీటి నిల్వలు, కొండలపై నుంచి జాలువారే జలపాతం, ఆధ్యాత్మిక స్పర్శ కలిగిన ఆలయం ఇలా అన్నీ కలిసిన ప్రదేశంగా ఈ ప్రాంతం పర్యాటకులను, భక్తులను ఒకేసారి ఆకట్టుకుంటోంది. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం కలిసి ఒక…

Read More

ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!

ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్‌ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది…

Read More

Tiger playful scenes recorded by fly camera |పోలవరం సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి

గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ఫ్లై కెమెరాలో రికార్డైంది, నాలుగు కాళ్లు ఆకాశం వైపు చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ నిర్భయంగా ఆడుకుంటూ కనిపించింది. Source link

Read More

వంట గ్యాస్‌ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్‌…

దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్‌ అండ్‌ రెస్టారంట్‌ అసోసియేషన్‌ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబయి మాత్రమే కాదు.. గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య…

Read More

Tiger Video: ఓవైపు జనాన్ని భయపెడుతున్న పెద్దపులి.. సింగిల్‌గా ఫారెస్ట్‌లో చిల్ అవుతోంది, వీడియో ఇదిగో | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 10, 2026 12:28 PM IST Tiger Video: పెద్దపులి హ్యాపీగా ఆడుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎవరూ లేనప్పుడు పెద్దపులి ఇలా ప్రవర్తిస్తుందా..? రాజసం, గంభీరత్వాన్ని ప్రదర్శించే పెద్దపులి రియల్ నేచర్ ఎలా ఉందో చూడండి. + పెద్దపులి ఆటపాట ఇలా సరదా సరదాగా ఉండే బొబ్బిలిని ఎప్పుడైనా చూసారా Tiger Video: పెద్దపులి ఆనందంగా ఆడుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎవరూ లేనప్పుడు పెద్దపులి ఈవిధంగా ఉంటుందా, రాజసం, పెద్దపులి నడక, గంభీరతత్వం, పెద్దపులిని…

Read More

శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!

సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్‌కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్‌తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21…

Read More

Software Job: ఉద్యోగం ఆశచూపి వేధింపులు.. నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో యువతికి వేధింపులు.. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 10, 2026 7:12 AM IST విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురానికి చెందిన యువతి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Software Job: సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్షతో ఉన్న యువతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించి, తీరా అది నకిలీ అని తెలిసిన తర్వాత తిరస్కరిస్తే.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఒక వ్యక్తి…

Read More

పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌ – Visalaandhra

–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం…

Read More