తలొగ్గేది లేదు
ఇరాన్ స్పష్టీకరణ…ట్రంప్ హెచ్చరికల బేఖాతరు . ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు. యూఏఈ, కువైట్‌పైకి డ్రోన్లు. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్. ఇరాన్‌ను చిత్తు చేశాం: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాýపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్…


