Eruvaka Tradition on Ugadi | ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే! | #local18V

తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సర ఆరంభం జరుగుతుందని, ఈ ఏడాది “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పండుగ ప్రకృతి మార్పులను సూచించే ప్రత్యేకమైన కాలమని, ఈ సమయంలోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుందని తెలిపారు. #Ugadi #Eruvaka #UgadiFestival Source link

Read More

హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ…

Read More

Illegal Gas: ఆ జిల్లాలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై మెరుపు దాడి.. పెద్ద సంఖ్యలో సిలిండర్లు స్వాధీనం! |

Last Updated:Mar 14, 2026 11:45 AM IST తిరుపతి నగర శివారులో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సిలిండర్లు స్వాధీనం. యాజమాన్యంపై సెక్షన్ 6A కింద కేసు నమోదు. + తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారుల దాడి..592 కమర్షియల్, 230 డొమెస్టిక్ వి తిరుపతి నగర శివారులో అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్న ఒక అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికార యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించింది. భద్రతా నిబంధనలను పూర్తిగా…

Read More

తగ్గని యుద్ధ జ్వాలలు – Visalaandhra

ఇరాన్‌పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలుప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లుదుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధతమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం తెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, తెలఅవీవ్ యుద్ధవిమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్‌పై తెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో…

Read More

Tiger Spotted Roaming on the Road | దర్జాగా రోడ్డుమీద తిరుగుతున్న పెద్దపులి | #local18V

తాజాగా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో ఈ పెద్దపులి తలదాచుకుంది రాత్రంతా ఒక శివాలయం వద్ద గాండ్రింపులు వినిపించాయి అంటూ స్థానికుల పేర్కొంటున్నారు. ఒకసారి వివరాలు చూద్దాం. . రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో శంఖవరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి బౌరవాక గ్రామ సమీపంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా అధికారులు స్థానికులు చూసి భయందోళన చెందిన పరిస్థితి నెలకొన్నట్లుగా స్థానికులు తెలిపారు, #tiger…

Read More

బోసిపోయిన దుబాయ్

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది….

Read More

Nookalamma Festival: ఆ ఊరిలో నూకలమ్మ జాతరకు మహిళలే ఆలయాన్ని ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:19 PM IST గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి ఆరాధన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం. కాకినాడ సంజయ్ నగర్ నూకాలమ్మ జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ‘నేత్రాలంకరణ’ కార్యక్రమం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. + కాకినాడలో నూకలమ్మ జాతర మహిళలంతా ఆలయానికి వెళ్లి ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గ్రామ దేవతల ఆరాధన ఒక ప్రత్యేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం. ఇందులో ‘నూకాలమ్మ తల్లి’ ఆరాధన…

Read More

Cooking Oil: ఫుడ్ సెంటర్లలో కల్తీ వంట నూనెలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 8:35 AM IST తాజా తనిఖీలలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వినియోగించిన నూనెలో TPC 42–48 శాతం వరకు నమోదైనట్లు గుర్తించారు. News18 Cooking Oil: వంట నూనెల ధరలు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కొత్త వ్యాపార సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముడి సరుకుల దిగుమతులు ఆగిపోవడంతో స్థానిక మార్కెట్లో నూనెల ధరల్లో పెరుగుదల కనిపించింది. కిలో ప్యాకెట్‌ ధరల్లో సుమారు రూ.10 పెరుగుదల జరిగినప్పటికీ, లూజ్…

Read More

Gas Cylinder: ఇలా అయితే ఎలా?… రూ. 2 వేలు ఇచ్చిన సిలిండర్ దొరకడం లేదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 6:28 AM IST ప్రస్తుతం చిన్నహోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లుస బిర్యానీ పాయింట్లకు గ్యాస్ కొరత ఒక పెద్ద సవాలుగా నిలిచింది. News18 విజయవాడలో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అవసరమైన గ్యాస్ సరఫరా కొరత కారణంగా వ్యాపారాలు సమస్యలకు గురవుతున్నాయి. చిన్నహోటళ్లు, వాహన టిఫిన్ సెంటర్లు మరియు బిర్యానీ, స్వీట్లు, పిండి వంటల వంటి సేవల ఆధారంగా వేల మంది…

Read More

Special Bangles Tradition | లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆ గాజులు ప్రత్యేకం..| #local18V

భారతీయ సంస్కృతిలో గాజులు సౌభాగ్యానికి శుభానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాజులు ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇవి స్త్రీ శక్తికి గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.గాజులు మహిళల జీవితంలో కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన సాంప్రదాయ, శాస్త్రీయ భావోద్వేగ కారణాలు ఉన్నాయి సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న మహిళలు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు గాజులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది…

Read More