LPG cylinder: గ్యాస్ వినియోగదారుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఏ ఇబ్బంది ఉండదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 7:15 AM IST విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో పౌరసరఫరాల శాఖ, పోలీసు, విజిలెన్స్, ఇంధన సంస్థల ప్రతినిధులతో కూడిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. News18 వంటగ్యాస్‌ సరఫరాలో అవాంఛనీయ పరిస్థితులు, బ్లాక్‌ మార్కెటింగ్‌ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాయి….

Read More

AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More

Telangana News Updates: వారందరికీ రూ.1000 ఫైన్.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన |

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం…

Read More

AP Weather Update: ఏపీలో ఇవాళ వర్షం.. ఈ జిల్లాలో బలమైన గాలులతో ఉరుములు, మెరుపులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 4:55 AM IST ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం News18 పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన…

Read More

350 Electric Buses for Tirupati | తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు | #local18V

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగు పడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో నాలుగు నెలలలోపే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళం డిపోకు చేరనున్నాయి. #Tirupati #Tirumala #ElectricBuses Source link

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 వార్తలు.. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు

Today Top 10 News: మార్చి 14వ తేదీ వార్తలు మీ కోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు చిన్నగా. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ప్రపంచ వార్తలు న్యూస్18 తెలుగులో మీ కోసం ఇప్పుడు. Source link

Read More

అనంతపురంలో పెన్నా తీరంలోని సుంకులమ్మ దేవతపై భక్తుల నమ్మకం కొనసాగుతోంది.

అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ చల్లని తల్లి సుంకులమ్మ దేవాలయం స్థానికులకు ఆరాధ్య స్థలంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో దేవాలయం కళకళలాడుతుంది. స్థానికులు ఈ అమ్మవారిని “చల్లని తల్లి”గా పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి, దీవెనలు లభిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పెన్నా నది తీర ప్రాంతంలో ఈ అమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని…

Read More

లూజ్‌గా పెట్రోల్ అమ్మొద్దు.. బంకులకు కేంద్రం వార్నింగ్

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్‌ను సీసాలు, డబ్బాలు వంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్‌లెట్‌లో వినియోగదారుడికి లూజ్ కంటైనర్‌లో పెట్రోల్ పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని…

Read More

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్…

Read More

మరింతగా ప్రజలతో మమేకం కావాలి

ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన…

Read More