శ్రీకాకుళంలో సేంద్రియ సంత.. రైతుల నుంచి నేరుగా ప్రజలకు ఆరోగ్యకర ఆహారం..! Srikakulam Sikkolu Haritha Mahotsavam Organic Fair Attracts Public. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)
Last Updated:Mar 15, 2026 10:28 PM IST శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆకట్టుకుంది. సంతలో రైతులు స్వయంగా పండించిన పంటలను నేరుగా ప్రజలకు అందించారు. + రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ ఉత్పత్తులతో ఆకట్టుకున్న సేంద్రియ మార్కెట్ శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారాంతపు సేంద్రియ…


