Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నకిలీ ఆధార్‌లకు చెక్.. టీటీడీ సరికొత్త సాంకేతిక విప్లవం! |
Last Updated:Apr 04, 2026 7:35 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో టికెట్లు, గదుల కేటాయింపులో దళారులను అరికట్టి భక్తులకు సమాన అవకాశాలు కల్పించనుంది News18 ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవలు,…


