AP News: అమరావతి ఆగదు.. జగన్ మావిగన్‌కి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను రక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి సంస్కరణలకు కొత్త మలుపు తెస్తుందని అధికారులు చెబుతున్నారు. వేమూరు ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక జిల్లా కార్యక్రమం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్‌బుక్స్ పంపిణీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వ మేజర్ స్టెప్‌గా చూస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రాంతాలు, కులాలతో రాజకీయాలు చేస్తే గెలవలేము. ఒక్క పైసా అవినీతి లేకుండా పాస్‌బుక్స్ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు….


