థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం?
హైదరాబాద్: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్లలోనే విడుదల చేయాలని ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ టీమ్‌తో కలిసి నిర్మించిన హీరో శివాజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఈటీవీ విన్‌లో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. శివాజీ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో చివరి నిమిషంలో ఆయన ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయం…


