అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి…

Read More

రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం

జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్‌ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్‌ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్…

Read More

నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు : కవిత కీలక ప్రకటన

మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తానని వెల్లడి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ఃతెలంగాణః ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత…

Read More

వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు

తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు…

Read More

తెలంగాణలో పరీక్షల మధ్యలోనూ స్పెషల్ క్లాసులు.. టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా సపోర్టివ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు గ్రూపులుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రీ-ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తారు. కనీస మార్కులు సాధించడంలో ఇబ్బంది పడుతున్న వారిని…

Read More

బలవుతున్న వలస కూలీలు – Visalaandhra

. కాలం చెల్లిన వాహనాలే కార్మికుల పట్ల కాలనాగులు. కాంట్రాక్టర్ ధన దాహానికి సమిధులవుతున్న నిరుపేదలు. కాసుల కక్కుర్తిలో రవాణా శాఖ అధికారులు. పట్టించుకోని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం ఊరు కాని ఊరు, భాష కాని భాష అయినా తప్పని జీవన పోరాటం వారిది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎంత దూరమైనా కూలీకి పోయి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్న నిరంతర కష్టజీవులు. కానీ వారు పని చేసే చోటే వారికి మృత్యుపాశంగా మారితే……

Read More

చెరువులో నిందితుడి మృతదేహం

బాలిక హత్యాచారం కేసులో ఊహించని మలుపు విశాలాంధ్ర బ్యూరో-అన్నమయ్య: మదనపల్లిలో బాలిక(7)పై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక హత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొని క్రూరుడిగా వార్తల్లోకెక్కిన కులవర్ధన్… బాలిక హత్య అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసు…

Read More

సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న…

Read More

ఇందాపూర్ డెయిరీపై రచ్చ

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో…

Read More